Surprise Me!

Pahalgamలో ఉగ్ర దాడికి ఇదే కారణం.. పక్కా ఆధారాలతో రంగంలోకి NIA | Oneindia Telugu

2025-04-27 2 Dailymotion

NIA enters the field with solid evidence

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ టేకోవర్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన బైసారన్ మీడోస్‌ను సందర్శించారు. అణువణువూ పరిశీలించారు.బైసారన్ మీడోస్ ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారాయి
The National Investigation Agency has taken over the Pahalgam terrorist attack incident. The NIA has started the investigation on the orders of the Union Home Ministry. Visited Baisaran Meadows, where terrorists opened fire in PahalgamDetailed examination. The entry-exit points of Bysaran Meadows have become crucial in the NIA investigation.

#pahalgamattacks
#indianarmy
#IndVsPak
#wagzahborder
#Indian

Also Read

మా రక్తం మరిగిపోతోంది :: https://telugu.oneindia.com/news/india/121st-episode-of-mann-ki-baat-blood-of-every-indian-boiling-says-pm-modi-434293.html?ref=DMDesc

జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని మీకు తెలుసా..? ఎలా కలుపుకున్నారంటే..! :: https://telugu.oneindia.com/news/india/did-you-know-that-jammu-and-kashmir-is-not-part-of-india-434283.html?ref=DMDesc

పహల్గామ్ ఉగ్రదాడికి కారణం అదే- NIA చేతికి ఆధారాలు :: https://telugu.oneindia.com/news/india/nia-takes-over-pahalgam-terror-attack-and-examining-baisaran-valley-434279.html?ref=DMDesc

~HT.286~PR.366~

Buy Now on CodeCanyon